Telugu » Movies » Eedu Gold Ehe » Critics Review

Eedu Gold Ehe (U/A)

Duration

2 hrs 33 mins

Audience Review

116 Ratings

Release Date

07 Oct 2016
Critics Reviews Audience Reviews Updated: October 12, 2016 03:23 PM IST

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ సునీల్. సినిమాలో కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. అయితే కథలో కొత్తదనం లేక పోవడం, క్లైమాక్స్ గొప్పగా ఏమీ లేక పోవడం మైనస్. ఓవరాల్ గా....ఈ మధ్య కాలంలో వచ్చిన సునీల్ సినిమాలతో పోలిస్తే ‘ఈడు గోల్డ్ ఎహె' ఫర్వాలేదు. సరదాగా నవ్వుకోవచ్చు.

Buy Movie Tickets