Telugu » Movies » Intlo Deyyam Nakem Bayam » Critics Review

Intlo Deyyam Nakem Bayam (U/A)

Duration

2 hrs 5 mins

Audience Review

117 Ratings

Release Date

30 Dec 2016
Critics Reviews Audience Reviews Updated: January 04, 2017 03:29 PM IST

ఈ దెయ్యం మరీ బోర్ కొట్టిస్తుంది....విసిగిస్తుంది. కామెడీ సినిమా కదా అని గుర్తు వచ్చినప్పుడు నవ్విస్తుంది..చాలా సార్లు నవ్వించటానికి ట్రై చేసి నవ్వులు పాలవుతుంది. ఇలాంటి సినిమాలు చూస్తే ...దెయ్యం సినిమాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా భయమేస్తుంది.

Buy Movie Tickets