Telugu » Movies » Srirastu Subhamastu » Critics Review

Srirastu Subhamastu (U/A)

Genre

Duration

2 hrs 18 mins

Audience Review

104 Ratings

Release Date

05 Aug 2016
Critics Reviews Audience Reviews Updated: August 05, 2016 05:18 PM IST

అల్లు శిరీష్ గత రెండు చిత్రాల కన్నా బెస్ట్ అనిపించింది. పరమ రొటీన్ కథ,కథనంతో పరుశరామ్ చేసిన ఈ చిత్రంలో అల్లు శిరీష్ అయితే నటనలో మెచ్యూరిటి కనపరిచాడు. సినిమాలో బోర్ పెద్దగా లేదు కాబట్టి.. అల్లు అరవింద్ ఇలాంటి సినిమాలను లేపటంలో సరైనోడు కాబట్టి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్లే అవకాసం ఉంది.

Srirastu Subhamstu will surely be the much needed hit that Allu Sirish is looking for in his career. If he chooses interesting scripts like these, he will go a long way in Tollywood. Good performances, entertaining comedy and moving family emotions through out the film are basic assets. If you go in with an open mind and ignore the predictability of the script, this film will not disappoint you at all. A simple and breezy watch.

A family entertainer and a rom-com that is balanced. Good dialogues, neat performances, excellent technical output.

However, a heart-touching and genuine climax will make the audience leave the theater with a positive feel. On a whole, Srirastu Subhamastu is a film aimed at traditional family movie lovers!

మధ్యతరగతి వాళ్లను చిన్నచూపు చూడకూడదనీ, వాళ్లు డబ్బున్నవాళ్లను వలలో వేసుకుంటారనేది అబద్ధమనీ ఈ కథ ద్వారా చెప్పాడు దర్శకుడు. పుట్టింటినింటి తమ ఇంటికొచ్చిన అమ్మాయిని బాధపెట్టకుండా, ఆమెకు విలువిచ్చి, ఆమె కూడా తమలో ఓ సభ్యురాలిగా గుర్తించాలని కూడా చెప్పిన ఈ సినిమాను కుటుంబంతో కలిసి హాయిగా తిలకించవచ్చు.

There are a lot of fun moments as well as emotional highs in the film that makes it a good one time watch. It will appeal to the family audiences more which should play key role in its success.

Buy Movie Tickets