twitter
    bredcrumb

    Keeerthy suresh: ఫస్ట్ టైమ్ హీటెక్కించే అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. స్టన్నింగ్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, May 15, 2022, 21:14 [IST]
    Keerthy suresh new glamorous pic viral in internet world, ఏదేమైనా కూడా ఆమె కూడా మహానటి తరహాలో ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్ అయిపోయింది కానీ ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ విషయంలో కూడా ఆకట్టుకుంటుంది రీసెంట్గా కీర్తి సురేష్ టైల్స్ అందాలతో కొంత షాకిచ్చింది అనే చెప్పాలి. ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..
    Keeerthy suresh: ఫస్ట్ టైమ్ హీటెక్కించే అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. స్టన్నింగ్ ఫొటోస్
    1/10
    అయితే కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎంచుకుంటున్న సినిమాలు మాత్రం పూర్తి స్థాయిలో ప్రేక్షకులను సంతృప్తి పరచడం లేదు. 
    Keeerthy suresh: ఫస్ట్ టైమ్ హీటెక్కించే అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. స్టన్నింగ్ ఫొటోస్
    2/10
    ఇక ఆమె స్టార్ హీరోలతో కూడా నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా కొంత మంది సీనియర్ స్టార్ హీరోలకు సోదరి పాత్రలు కూడా నటించడానికి ఒప్పుకుంది. 
    Keeerthy suresh: ఫస్ట్ టైమ్ హీటెక్కించే అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. స్టన్నింగ్ ఫొటోస్
    3/10
    మహానటి తర్వాత కీర్తి సురేష్ కు మళ్లీ తెలుగులో అయితే సరైన సక్సెస్ చూడలేకపోయింది. 
    Keeerthy suresh: ఫస్ట్ టైమ్ హీటెక్కించే అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. స్టన్నింగ్ ఫొటోస్
    4/10
    అంతే కాకుండా ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా డైరెక్ట్ గానే ఓటిటి లో విడుదలయ్యాయి.
    Keeerthy suresh: ఫస్ట్ టైమ్ హీటెక్కించే అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. స్టన్నింగ్ ఫొటోస్
    5/10
    మహానటి కీర్తిసురేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది అనేది ఓ వర్గం ప్రేక్షకులు అయితే నమ్మకం ఏర్పడింది.
    Keeerthy suresh: ఫస్ట్ టైమ్ హీటెక్కించే అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. స్టన్నింగ్ ఫొటోస్
    6/10
    రీసెంట్గా కీర్తి సురేష్ ఘాటైన అందాలతో కొంత షాకిచ్చింది అనే చెప్పాలి. 
    Keeerthy suresh: ఫస్ట్ టైమ్ హీటెక్కించే అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. స్టన్నింగ్ ఫొటోస్
    7/10
     కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ మంచి హీరోయిన్ గా గుర్తింపును అందుకుంది.
    Keeerthy suresh: ఫస్ట్ టైమ్ హీటెక్కించే అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. స్టన్నింగ్ ఫొటోస్
    8/10
    ఏదేమైనా కూడా ఆమె కూడా మహానటి తరహాలో ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్ అయిపోయింది కానీ ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ విషయంలో కూడా ఆకట్టుకుంటుంది 
    Keeerthy suresh: ఫస్ట్ టైమ్ హీటెక్కించే అందాలతో షాక్ ఇచ్చిన మహానటి.. స్టన్నింగ్ ఫొటోస్
    9/10
    మహానటి సావిత్రి పాత్రలో కనిపించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది కీర్తి సురేష్ లో ఇంత అభినయం ఉందని అందరూ ఆశ్చర్యపోయారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X