twitter
    bredcrumb

    మరోసారి ఘాటైన అందాలతో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. నిజంగానే అందాల రాక్షసి

    By Musti Prashanth
    | Published: Friday, September 17, 2021, 17:42 [IST]

    Actress Lavanya Tripathi beautiful glamorous photos, అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆ సినిమా తరువాత అమ్మడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. సొట్టబుగ్గల అందంతో ఓ వర్గం కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా హాట్ గ్లామరస్ ఫొటోస్ తో తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది.
     మరోసారి ఘాటైన అందాలతో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. నిజంగానే అందాల రాక్షసి
    1/10

    సొట్టబుగ్గల అందంతో ఓ వర్గం కుర్రాళ్లను తెగ ఎట్రాక్ట్ చేసింది. 
     మరోసారి ఘాటైన అందాలతో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. నిజంగానే అందాల రాక్షసి
    2/10

    ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. అలాగే ఒక తెలుగు సినిమాపై కూడా త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం
     మరోసారి ఘాటైన అందాలతో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. నిజంగానే అందాల రాక్షసి
    3/10


    ఇక ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా మంచి అవకాశాలను అందుకుంటోంది.
     మరోసారి ఘాటైన అందాలతో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. నిజంగానే అందాల రాక్షసి
    4/10

    ఇక ఈ ఏడాది విడుదలైన చావు కబురు చల్లగా సినిమా మాత్రం ఆమెకు పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయింది.
     మరోసారి ఘాటైన అందాలతో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. నిజంగానే అందాల రాక్షసి
    5/10

    ఆమె అర్జున్ సురవరం తో చివరగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
     మరోసారి ఘాటైన అందాలతో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. నిజంగానే అందాల రాక్షసి
    6/10

     తెలుగు హీరోయిన్స్ లలో మొట్టమొదట ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది లావణ్య త్రిపాఠీ కావడం విశేషం. 
     మరోసారి ఘాటైన అందాలతో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. నిజంగానే అందాల రాక్షసి
    7/10


    లావణ్య ఆ మధ్య కరోనా క్రిసిస్ చారిటీకి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా కాటన్ ద్వారా నాణ్యత కలిగిన మాస్క్‌లను అందించింది.
     మరోసారి ఘాటైన అందాలతో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. నిజంగానే అందాల రాక్షసి
    8/10


    ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా హాట్ గ్లామరస్ ఫొటోస్ తో తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది.
     మరోసారి ఘాటైన అందాలతో షాక్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. నిజంగానే అందాల రాక్షసి
    9/10

    ఆ సినిమా తరువాత అమ్మడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X