twitter
    bredcrumb

    సెక్సీ అందాలతో కవ్విస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. గ్లామరస్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Thursday, December 2, 2021, 20:55 [IST]

    Akhanda actress Pragya Jaiswal glamorous photos, కంచె సినిమాతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.
    కంచె సినిమాతో ప్రగ్యా జైస్వాల్ కు బెస్ట్ ఫీమేల్ ఎంట్రీలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా దక్కింది. ఇక ప్రగ్యా జైస్వాల్ నటించిన అఖండ సినిమా గురువారం భారీ స్థాయిలో విడుదలైంది. 
     సెక్సీ అందాలతో కవ్విస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. గ్లామరస్ ఫొటోస్
    1/10

    ఓవర్సీస్ లో కూడా జై బాలయ్య నినాదాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.
     సెక్సీ అందాలతో కవ్విస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. గ్లామరస్ ఫొటోస్
    2/10

    అఖండ సినిమాకు ప్రస్తుతం భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుతున్నాయి.
     సెక్సీ అందాలతో కవ్విస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. గ్లామరస్ ఫొటోస్
    3/10

    ఇక ప్రగ్యా జైస్వాల్ ఇటీవల ఇటీవల అఖండ సినిమాతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

     సెక్సీ అందాలతో కవ్విస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. గ్లామరస్ ఫొటోస్
    4/10


    మధ్యలో యువ హీరోలతో సినిమాలు బాగానే చేసింది గాని ఏ సినిమా కూడా అంతగా వర్కౌట్ కాలేదు.
     సెక్సీ అందాలతో కవ్విస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. గ్లామరస్ ఫొటోస్
    5/10


    కంచె సినిమా అనంతరం ఈ బ్యూటీకి సరైన సక్సెస్ రాలేదు. 
     సెక్సీ అందాలతో కవ్విస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. గ్లామరస్ ఫొటోస్
    6/10

    ఇక పూణే లో లాయర్ కోర్స్ పూర్తి చేసిన అమ్మడు 2014 నుంచి సౌత్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది.
     సెక్సీ అందాలతో కవ్విస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. గ్లామరస్ ఫొటోస్
    7/10

    బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా ప్రగ్యా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా , తెలంగాణ అమ్మాయిగా చాలా బాగా నటించింది.
     సెక్సీ అందాలతో కవ్విస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. గ్లామరస్ ఫొటోస్
    8/10

    ఇక ప్రగ్యా జైస్వాల్ నటించిన అఖండ సినిమా గురువారం భారీ స్థాయిలో విడుదలైంది. 
     సెక్సీ అందాలతో కవ్విస్తున్న అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.. గ్లామరస్ ఫొటోస్
    9/10

    కంచె సినిమాతో ప్రగ్యా జైస్వాల్ కు బెస్ట్ ఫీమేల్ ఎంట్రీలో ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా దక్కింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X