twitter
    bredcrumb

    Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Monday, November 28, 2022, 18:35 [IST]
    Vakeel Saab Actress Ananya Nagalla Latest Hot Photoshoot In White Dress Goes Viral In Social Media.

    Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్
    1/15
    షార్ట్ ఫిల్మ్ తోనే అవార్డు అందుకోవడంతో యమ పాపులర్ అయిపోయింది అనన్య నాగళ్ల. పిచ్చెక్కించే పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో అలరించిన అనన్య నాగళ్లకు వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. 
    Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్
    2/15
    అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో తాజాగా వదిలిన ఫొటోల్లో స్లీవ్ లెస్ వైట్ డ్రెస్ లో వయ్యారంగా పోజులిచ్చింది. ఈ తెలుగు బ్యూటి కొంటే చూపులతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
    Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్
    3/15
    పర్ ఫెక్ట్ ఫిగర్ ను సోషల్ మీడియాలో ఎక్స్ పోజ్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్‌ను సైతం ఊపేస్తోంది అనన్య నాగళ్ల. సోషల్ మీడియాలో తాజాగా మరి కొన్ని పిక్స్ వదిలింది అనన్య నాగళ్ల. 

    Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్
    4/15
    సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది అనన్య నాగళ్ల. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. 
    Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్
    5/15
    'ప్లేబ్యాక్' సినిమాలో అనన్య నాగాళ్ల హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. 

    Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్
    6/15
    వరుస సినిమాల్లో అద్భుతమైన నటన కనబర్చి పలు విజయాలను అందుకుంది అనన్య నాగళ్ల. దీంతో ఆమెకు హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. అలా పలు సినిమాలు చేసింది. 
    Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్
    7/15
    చాలా మంది హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది. 
    Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్
    8/15
    ఈ మధ్య కాలంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. 
    Ananya Nagalla: గ్లామర్ డోస్ పెంచిన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల.. ఫొటోలు వైరల్
    9/15
    ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా బాగా పాపులర్ అయిన సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అనన్య నాగళ్ల. అదే కాకుండా పలు చిత్రాల్లోనూ హీరోయిన్‌గా చేస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X