twitter
    bredcrumb

    Ananya Nagalla: నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటి.. ఫొటోలు వైరల్

    By Chetupelli Sanjivkumar
    | Published: Tuesday, October 4, 2022, 16:43 [IST]
    Vakeel Saab Actress Ananya Nagalla Showing Her Waist In Latest Hot Photoshoot.
    Ananya Nagalla: నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటి.. ఫొటోలు వైరల్
    1/10
    క్యూట్ స్మైల్ తో ఆకట్టుకునే అనన్య నాగళ్ల హీరోయిన్ గా పరిచయం కావడానికి ముందే నటనలో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో స్పందన దక్కింది. 

    Ananya Nagalla: నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటి.. ఫొటోలు వైరల్
    2/10
    అనన్య తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో చేతులు పైకెత్తి పోజులు ఇచ్చింది. ఇందులో తన నడుము, నాభి మాత్రమే ఫోకస్ అయ్యేలా ఉన్నాయి. క్యూట్ స్మైల్ ఇస్తూ కొంటెగా చూస్తున్న అనన్య నాగళ్ల చూపులు నెటిజన్ల చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
    Ananya Nagalla: నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటి.. ఫొటోలు వైరల్
    3/10
    ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్‌ను సైతం ఊపేస్తోంది.
    Ananya Nagalla: నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటి.. ఫొటోలు వైరల్
    4/10
    అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదిలి ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది. చాలా మంది హీరోయిన్ల లాగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. 

    Ananya Nagalla: నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటి.. ఫొటోలు వైరల్
    5/10
    ఈ మధ్య కాలంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న అనన్య నాగళ్ల.. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. 
    Ananya Nagalla: నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటి.. ఫొటోలు వైరల్
    6/10
    అనన్య నాగళ్ల.. గత ఏడాది 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న 'బూట్‌కట్ బాలరాజు' సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.
    Ananya Nagalla: నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటి.. ఫొటోలు వైరల్
    7/10
    ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఇందులో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి మరింత క్రేజ్ అందుకుంది. హీరోయిన్‌గా ఇప్పటికే పలు విజయాలను అందుకుంది. 

    Ananya Nagalla: నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటి.. ఫొటోలు వైరల్
    8/10
    మల్లేశంకు భార్యగా ఆ పాత్రలో అందంగా ఒదిగిపోయింది. 'మల్లేశం' మూవీలో అనన్య నాగళ్ల చేసిన యాక్టింగ్‌కు చాలా మంది ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. 

    Ananya Nagalla: నాభి అందాలు చూపిస్తూ కవ్విస్తున్న వకీల్ సాబ్ బ్యూటి.. ఫొటోలు వైరల్
    9/10
    ఇందులో భాగంగానే 'మల్లేశం' అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య సహజసిద్ధమైన నటనతో అందరి దృష్టినీ తిప్పేసుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X