twitter
    bredcrumb

    Balakrishna : వేడుకలా భోగి వేడుకలు.. అక్క కుటుంబంతో బాలయ్య సందడి.. మోక్షజ్ఞని చూశారా?

    By Bhargav Reddy
    | Updated: Friday, January 14, 2022, 19:01 [IST]

    Balakrishna Bhogi Celebrations at Daggubati Purandeswari House 


    Balakrishna : వేడుకలా భోగి వేడుకలు.. అక్క కుటుంబంతో బాలయ్య సందడి.. మోక్షజ్ఞని చూశారా?
    1/8

    ప్రతి ఏటా  టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు నారావారిపల్లెలో నారా - నందమూరి కుటుంబం కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకునేవారు.


    Balakrishna : వేడుకలా భోగి వేడుకలు.. అక్క కుటుంబంతో బాలయ్య సందడి.. మోక్షజ్ఞని చూశారా?
    2/8
     కుటుంబ సభ్యులు.. బంధువులతో
    Balakrishna : వేడుకలా భోగి వేడుకలు.. అక్క కుటుంబంతో బాలయ్య సందడి.. మోక్షజ్ఞని చూశారా?
    3/8

    ఈ రోజు భోగి కావడంతో కుటుంబ సభ్యులు.. బంధువులతో కలిసి భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. 


    Balakrishna : వేడుకలా భోగి వేడుకలు.. అక్క కుటుంబంతో బాలయ్య సందడి.. మోక్షజ్ఞని చూశారా?
    4/8
    మోక్షజ్ఞని చూశారా
    Balakrishna : వేడుకలా భోగి వేడుకలు.. అక్క కుటుంబంతో బాలయ్య సందడి.. మోక్షజ్ఞని చూశారా?
    5/8

    గ్రామస్తులు,  అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరినీ లోపలికి అనుమతించలేదు. 


    Balakrishna : వేడుకలా భోగి వేడుకలు.. అక్క కుటుంబంతో బాలయ్య సందడి.. మోక్షజ్ఞని చూశారా?
    6/8

     కానీ,  ఈ సారి చంద్రబాబు కరోనా పరిస్థితుల కారణంగా నారావారి పల్లె వెళ్లడం లేదు. దీంతో బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ,  దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారం కారంచేడు చేరుకున్నారు. 


    Balakrishna : వేడుకలా భోగి వేడుకలు.. అక్క కుటుంబంతో బాలయ్య సందడి.. మోక్షజ్ఞని చూశారా?
    7/8

    అక్కడ అక్కాబావలైన డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  పురందేశ్వరి కుటుంబంతో కలిసి సంక్రాంతి జరుపుకోనున్నారు. 


    Balakrishna : వేడుకలా భోగి వేడుకలు.. అక్క కుటుంబంతో బాలయ్య సందడి.. మోక్షజ్ఞని చూశారా?
    8/8

    అఖండ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య ఈ సారి సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామానికి వెళ్లారు. 


    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X