twitter
    bredcrumb

    ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Tuesday, January 18, 2022, 10:51 [IST]

    Dhanush, Rajinikanth family members divorce issues Selvaraghavan name viral, actor Dhanush, Aishwarya Rajinikanth split after 18 years behind the reason, కోలీవుడ్ స్టార్ హీరోగా నిర్మాతగా సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న టాలెంటెట్ హీరో ధనుష్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. తన సతీమణితో వివాహ బంధానికి తెగదెంపులు చేసుకుంటున్నట్లు చాలా సున్నితంగా క్లారిటీ ఇచ్చేశారు.
     ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి ఫొటోస్ వైరల్
    1/10


    సోషల్ మీడియాలలో కూడా వీరికి సంబంధించిన ఫ్యామిలీ ఫొటోస్ నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.
     ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి ఫొటోస్ వైరల్
    2/10


    వివధాలు ఏ మాత్రం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వచ్చారు.
     ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి ఫొటోస్ వైరల్
    3/10


    మధ్యలో సమస్యలు గొడవలు ఎదురైనప్పుడు రజనీకాంత్ దంపతులు సమక్షంలో పరిష్కారాలు జరిగేవి. 
     ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి ఫొటోస్ వైరల్
    4/10

    ఇక ఈ ఇద్దరు కూడా ఫ్యామిలీ లైఫ్ ను అలాగే మరోవైపు సినిమా కెరీర్ ను కూడా చాలా బ్యాలెన్స్ గా తీసుకువెళుతు ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ ఉండేవారు. 
     ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి ఫొటోస్ వైరల్
    5/10

    రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య కూడా తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. 
     ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి ఫొటోస్ వైరల్
    6/10

    18 ఏళ్ళ వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. 
     ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి ఫొటోస్ వైరల్
    7/10

    ఇక పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో చెన్నై లో 2004లో  గ్రాండ్ గా వివాహం జరిగింది. 
     ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి ఫొటోస్ వైరల్
    8/10

    ఇద్దరు కూడా ఆరు నెలల పరిచయంతోనే చాలా క్లోజ్ అయ్యారు. 
     ధనుష్ - ఐశ్వర్య రజనీకాంత్ పెళ్లి ఫొటోస్ వైరల్
    9/10

    ఐశ్వర్య.. రజనీకాంత్ పెద్ద కుమార్తె కాగా 23 ఏళ్ళ వయసులోనే ధనుష్ ను వివాహం చేసుకుంది. అప్పుడు ధనుష్ కు 21 ఏళ్ళు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X