twitter
    bredcrumb

    Esther Anil: మరింత హాట్ గా మారిన దృశ్యం 2 చిన్నమ్మాయి.. గ్లామరస్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Saturday, December 4, 2021, 16:32 [IST]
    The little girl who appeared in Darshanam movie six years ago is also appearing now.  She is in regular touch with Malayalam Audience but has not touched Telugu Audience at all.అదే తరహాలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా షాక్ ఇస్తుంటారు. ఆరేళ్ళ క్రితం దృశ్యం సినిమాలో కనిపించిన చిన్నారి కూడా ఇప్పుడు ఉహీంచని లుక్ తో దర్శనమిస్తోంది. మలయాళం ఆడియెన్స్ కి ఆమె రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియెన్స్ ని పెద్దగా టచ్ చేసింది లేదు.
     Esther Anil: మరింత హాట్ గా మారిన దృశ్యం 2 చిన్నమ్మాయి.. గ్లామరస్ ఫొటోస్
    1/10


    ఎస్తేర్ అనిల్ మలయాళం నటి అయినప్పటికీ ఆమె సౌత్ లో బాషాభేదం లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తోంది. 
     Esther Anil: మరింత హాట్ గా మారిన దృశ్యం 2 చిన్నమ్మాయి.. గ్లామరస్ ఫొటోస్
    2/10


    ఇప్పుడు ఆమె వయసు 19 ఏళ్ళు.  ఇక ఈ క్యూట్ గర్ల్ అప్పుడే గ్లామరస్ డ్రెస్సులతో ఫొటో షూట్ చేస్తూ షాక్ ఇస్తోంది.
     Esther Anil: మరింత హాట్ గా మారిన దృశ్యం 2 చిన్నమ్మాయి.. గ్లామరస్ ఫొటోస్
    3/10

     వయసుకు తగ్గట్లుగానే పాత్రలు చేసుకుంటూ వచ్చిన ఎస్తేర్ అనిల్ ఇలా గ్లామరస్ లుక్కుతో అప్పుడప్పుడు షాక్ ఇస్తోంది.
     Esther Anil: మరింత హాట్ గా మారిన దృశ్యం 2 చిన్నమ్మాయి.. గ్లామరస్ ఫొటోస్
    4/10

    ఆ మధ్య జోహార్ అనే ఒక డిఫరెంట్ సినిమా చేసింది గాని అంతగా క్లిక్కవ్వలేదు. 
     Esther Anil: మరింత హాట్ గా మారిన దృశ్యం 2 చిన్నమ్మాయి.. గ్లామరస్ ఫొటోస్
    5/10

    మలయాళం ప్రేక్షకులకు ఆమె నిత్యం ఎదో ఒక సినిమాతో టచ్ లో ఉంటున్నప్పటికీ టాలీవుడ్ ను మాత్రం పెద్దగా టచ్ చేసింది లేదు. 
     Esther Anil: మరింత హాట్ గా మారిన దృశ్యం 2 చిన్నమ్మాయి.. గ్లామరస్ ఫొటోస్
    6/10

    దృశ్యం సినిమాలో ఏడేళ్ళ క్రితం అమాయకంగా కనిపించిన ఎస్తేర్ అనిల్ ఒక్కసారిగా ఇప్పుడు టాలీవుడ్ జనాలకు షాక్ ఇచ్చింది.
     Esther Anil: మరింత హాట్ గా మారిన దృశ్యం 2 చిన్నమ్మాయి.. గ్లామరస్ ఫొటోస్
    7/10

    ఇటీవల వచ్చిన దృశ్యం 2 సినిమాలో కూడా పెద్దమ్మాయిగా మారిన ఎస్తేర్ అనిల్ అదే తరహాలో పాత్రలో కనిపించింది.
     Esther Anil: మరింత హాట్ గా మారిన దృశ్యం 2 చిన్నమ్మాయి.. గ్లామరస్ ఫొటోస్
    8/10


    వెంకటేష్ , మీన జంటగా నటించిన దృశ్యం సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఎస్తేర్ అనిల్ చిన్న కూతురుగా కనిపించింది.
     Esther Anil: మరింత హాట్ గా మారిన దృశ్యం 2 చిన్నమ్మాయి.. గ్లామరస్ ఫొటోస్
    9/10

    7ఏళ్ల క్రితం దృశ్యం సినిమాలో కనిపించిన చిన్నారి కూడా ఇప్పుడు ఎవరు ఊహించని గ్లామర్ లుక్ తో షాక్ ఇస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X