twitter
    bredcrumb

    ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Friday, September 24, 2021, 19:38 [IST]

     Nabha Natesh latest hot and cute photos  , ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్ సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ నాభా నటేష్ ఇటీవల ఈ బ్యూటీ అందాదున్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ లో విడుద‌లై ఘ‌న విజ‌యం అందుకున్న సినిమా అంధాధూన్‌ ను తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. 

     ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    1/10


    పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

     ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    2/10

    ఇక సినిమాల రిజల్ట్స్ పక్కన పెడితే నభా నటేష్ రెగ్యులర్ గా గ్లామరస్ ఫొటోలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
     ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    3/10

    ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద మరో రేంజ్ హిట్ ఇంకా పడలేదు. 
     ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    4/10


    ఇక ఈ బ్యూటీ బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆమె గ్లామర్ తో బాగానే ఆకట్టుకున్నప్పటికి పెద్ద హీరోలతో ఛాన్స్ రావడం లేదు.

     ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    5/10

    ఈ బ్యూటీ మొదటి నుంచి కూడా తన అందంతో ఓ వర్గం వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. 
     ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    6/10

    మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఈనెల 17న నేరుగా హాట్ స్టార్ లో విడుదలవ్వగా అందులో నాభా గ్లామరస్ పాత్రలో దర్శనమిచ్చింది.

     ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    7/10

    నితిన్ క‌థానాయ‌కుడిగా నటించిన మాస్ట్రో సినిమాలో త‌మ‌న్నా, న‌భా న‌టేషా కీల‌క పాత్ర‌ధారులుగా నటించారు. 
     ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    8/10

    బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం అందుకున్న సినిమా అంధాధూన్‌ ను తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. 
     ఘాటైన అందాలతో మరోసారి మెరిసిపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ.. హాట్ ఫొటోస్
    9/10

    ఇటీవల ఈ బ్యూటీ అందాదున్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X