twitter
    bredcrumb

    హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, October 24, 2021, 16:28 [IST]

    Glamorous beauty Nikki Tamboli new glamorous still viral, ఇక మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నిక్కీ తంబోలి కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. ఈ బ్యూటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఘాటైన అందాలతో కుర్రకారును మత్తెక్కిస్తోంది. ఇక ఇటీవల మరొక హాట్ ఫోటో తో కూడా షాక్ ఇచ్చింది.
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    1/10


    ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. 
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    2/10


    ఆ తరువాత ఆమెకు ఇతర భాషల్లో కూడా మంచి ఆఫర్స్ అయితే వచ్చాయి. నిక్కీ హిందీ 'బిగ్ బాస్ 14' సీజన్ లో  రన్నరప్ గా నిలవడం విశేషం. 

     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    3/10

    హాట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిక్కీ తంబోలి కాంచన 3 సినిమాలో కూడా నటించింది. 

     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    4/10


    తెలుగులో అయితే శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం' సినిమాతో బిగ్ స్క్రీన్ కు పరిచయమైన నటి నిక్కీ తంబోలి ఆ తరువాత 'చీకటి గదిలో చితక్కొట్టుడు'లో ఒక బోల్డ్ పాత్రలో నటించింది.
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    5/10


    నిక్కి తంబోలి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక హాట్ సీన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    6/10

    నిక్కీ తంబోలి ఇన్ స్టాగ్రామ్ లో అయితే చాలా తక్కువ కాలంలోనే రెండు మిలియన్ల ఫాలోవర్స్ ను అందుకుని ఇప్పుడు 3 మిలియన్ల మార్కును అందుకునేందుకు దగ్గరలో ఉంది.
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    7/10

    ప్రతి ఫ్రేమ్ లో కూడా తన అందాలను ఆరబోస్తూ సరికొత్తగా దర్శనమిస్తోంది. 
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    8/10

    నిక్కీ తంబోలి ఎలాంటి హాట్ ఫోటో పోస్ట్ చేసినా కూడా  నిమిషాల్లోనే వైరల్ అవుతోంది. 
     హాట్ స్టిల్స్ తో మతి పోగొడుతున్న గ్లామరస్ బ్యూటీ నిక్కీ తంబోలి.. హాట్ ఫొటోస్
    9/10

    సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే నిక్కీ తంబోలికి భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X