twitter
    bredcrumb

    హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా

    By Rajababu A
    | Published: Monday, September 13, 2021, 15:32 [IST]
    హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా
    1/10
    టాలీవుడ్ సినిమాలతోపాటు బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌లో నటించి ముస్కాన్ సేథి మెప్పిస్తున్నది. ప్రస్తుతం మరో ప్రస్థానం సినిమాలో తనీష్ సరసన నటించింది. 
    హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా
    2/10
    అందంతో, అభినయంతో రాణిస్తున్న ముస్త్కాన్ సేథి గతంలో పైసా వసూల్, రాగల 24 గంటలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నది. 
    హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా
    3/10
    దర్శకుడు జానీ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీలో వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. మరో ప్రస్థానం చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెల 24న "మరో ప్రస్థానం" మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
    హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా
    4/10
    బాలీవుడ్‌లో ముస్కాన్ సేథి హై ఎండ్ యారియాన్ చిత్రంలోను, సయోనీ, రాధాకృష్ణ చిత్రాల్లో నటించారు. 
    హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా
    5/10
    మరో ప్రస్థానం కథ విషయానికి వస్తే.. రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. ఈ కథ అంతా ఒక రోజులోనే జరుగుతుంది. ప్రతి సీన్ చాలా రియలిస్టిటిక్‌గా ఉంటుంది అని ముస్కాన్ సేథి తెలిపారు. 

    హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా
    6/10
    ఫైట్ మాస్టర్ శివ గారి నేతృత్యంలో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఆయన మా అందర్నీ చాలా బాగా గైడ్ చేశారు. టోటల్ గా చెప్పాలంటే.. ఈ సినిమా అనేది నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ కి మరో ప్రస్థానం నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని ముస్కాన్ సేథి అన్నారు.
    హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా
    7/10

    దర్శకుడు జానీ సార్ అలా ప్రతిదీ డీటైల్ గా చెప్పడం వలనే నేను ఈ క్యారెక్టర్ ను చేయగలిగాను. ఈ సందర్భంగా జానీ సార్ కి మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను అని ముస్కాన్ సేథి అన్నారు.  
    హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా
    8/10
    హీరోయిన్ ముస్కాన్ సేథి మాట్లాడుతూ మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో నేను యాక్షన్ సీన్స్‌లో కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైమ్ ఇలాంటి క్యారెక్టర్ చేయడం వలన నాకు చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది అని అన్నారు. 
    హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా
    9/10
    మసాబా మసాబా వెబ్ సిరీస్‌, లవ్ స్లీప్ రిపీట్ అనే వెబ్ సిరీస్‌లలో ముస్కాన్ సేథి నటించారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X