By Chetupelli Sanjivkumar
| Published: Tuesday, September 27, 2022, 16:15 [IST]
National Crush And Beautiful Heroine Rashmika Mandanna Showing Cleavage In Her Latest Photoshoot And Pics Going Viral In Social Media.
1/10
Rashmika Mandanna: ఎద అందాలతో యువతను 'క్రష్' చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/rashmika-mandanna-cleavage-show-in-latest-photoshoot-goes-viral-fb84002.html
దీంతో సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవడంతో ఆమె రేంజ్ కూడా పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేస్తోంది రష్మిక మందన్నా.
2/10
Rashmika Mandanna: ఎద అందాలతో యువతను 'క్రష్' చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/rashmika-mandanna-cleavage-show-in-latest-photoshoot-goes-viral-fb84002.html#photos-1
ఈ ఫొటోలలో ఘాటుగా పోజులిచ్చిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎద అందాలు పైకి ఎగిసిపడుతున్నట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు తన అందంతో యూత్ ను క్రష్ చేస్తోంది నేషనల్ క్రష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
3/10
Rashmika Mandanna: ఎద అందాలతో యువతను 'క్రష్' చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/rashmika-mandanna-cleavage-show-in-latest-photoshoot-goes-viral-fb84002.html#photos-2
అయితే ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు గ్లామరస్ అందాలతో కూడా రష్మిక మందన్నా ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా అయితే ఆమె విభిన్నమైన డ్రెస్ తో ఆకట్టుకోగా తాజాగా పెట్టిన ఫొటోలు హీట్ పెంచుతున్నాయి.
4/10
Rashmika Mandanna: ఎద అందాలతో యువతను 'క్రష్' చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/rashmika-mandanna-cleavage-show-in-latest-photoshoot-goes-viral-fb84002.html#photos-3
ఇందులో అమితాబ్ బచ్చన్ కు కూతురిగా కనిపించడమే కాకుండా డీ గ్లామర్ లుక్ లో అలరించనునంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇదే కాకుండా బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడిగా మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోంది.
5/10
Rashmika Mandanna: ఎద అందాలతో యువతను 'క్రష్' చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/rashmika-mandanna-cleavage-show-in-latest-photoshoot-goes-viral-fb84002.html#photos-4
ఇప్పటికే ఆమె అక్షయ్ కుమార్ తో ఒక ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకుంది. అలాగే అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై సినిమాలో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 7న దసరా కానుకగా విడుదల కానుంది.
6/10
Rashmika Mandanna: ఎద అందాలతో యువతను 'క్రష్' చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/rashmika-mandanna-cleavage-show-in-latest-photoshoot-goes-viral-fb84002.html#photos-5
ఇక రష్మిక మందన రీసెంట్ గా సీతారామం సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ మృనల్ ఠాకూర్ హీరో హీరోయిన్గా నటించిన ఆ సినిమాలో ఆమె చేసిన కీలక పాత్రతో మంచి గుర్తింపు లభించింది.
7/10
Rashmika Mandanna: ఎద అందాలతో యువతను 'క్రష్' చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/rashmika-mandanna-cleavage-show-in-latest-photoshoot-goes-viral-fb84002.html#photos-6
ఇక పుష్ప సెకండ్ పార్ట్ కోసం కూడా ఆమె రెడీ అవుతుంది. తప్పకుండా ఆ సినిమా కూడా అంతకుమించి అనేలా సక్సెస్ అవుతుంది అని నమ్మకంతో కూడా ఉంది.
8/10
Rashmika Mandanna: ఎద అందాలతో యువతను 'క్రష్' చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/rashmika-mandanna-cleavage-show-in-latest-photoshoot-goes-viral-fb84002.html#photos-7
ముఖ్యంగా పుష్ప సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో ఆమె చేసిన శ్రీవల్లి పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపును అయితే అందించింది.
9/10
Rashmika Mandanna: ఎద అందాలతో యువతను 'క్రష్' చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/rashmika-mandanna-cleavage-show-in-latest-photoshoot-goes-viral-fb84002.html#photos-8
ఛలో, భీష్మ, గీత గోవిందం అనే సినిమాలు అమ్మడికి మంచి క్రేజ్ అందించాయి. ఇక తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ ఇచ్చింది.