twitter
    bredcrumb

    Pranitha Subash: ట్రెడిషినల్ లుక్స్ తోనే సెగలు పుట్టిస్తున్న ప్రణీత.. పెళ్లి తరువాత కూడా అదే డోస్!

    By Musti Prashanth
    | Published: Friday, January 20, 2023, 23:30 [IST]
    South actress pranitha subash stunning glamorous pics viral, కొంతమంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో కూడా గ్లామర్ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ప్రణీత సుభాష్ కూడా గ్లామరస్ అందాలతో షాక్ ఇస్తోంది. ఈ బ్యూటికి సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసినా కూడా ఇట్టే వైరల్ అవుతున్నాయి
    Pranitha Subash: ట్రెడిషినల్ లుక్స్ తోనే సెగలు పుట్టిస్తున్న ప్రణీత.. పెళ్లి తరువాత కూడా అదే డోస్!
    1/10
    ఇక ఈ బ్యూటీ 2021లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక బిజినెస్ మెన్ ను వివాహమాడిన అమ్మడు గత ఏడాది పాపకు జన్మనిచ్చింది. ఇక పెళ్లి తరువాత కూడా ప్రణీత బికినీ అందాలతో షాక్ ఇస్తోంది.
    Pranitha Subash: ట్రెడిషినల్ లుక్స్ తోనే సెగలు పుట్టిస్తున్న ప్రణీత.. పెళ్లి తరువాత కూడా అదే డోస్!
    2/10
    ప్రణిత సుభాష్ మళ్లీ మెయిన్ హీరోయిన్ గా అయితే పెద్ద హీరోలతో ఛాన్స్ అందుకోలేదు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మోత్సవం సినిమా కూడా దెబ్బ కొట్టింది. 
    Pranitha Subash: ట్రెడిషినల్ లుక్స్ తోనే సెగలు పుట్టిస్తున్న ప్రణీత.. పెళ్లి తరువాత కూడా అదే డోస్!
    3/10
    ఇక పవన్ కళ్యాణ్ సమంత నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఒక సైడ్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ అందుకుంది.
    Pranitha Subash: ట్రెడిషినల్ లుక్స్ తోనే సెగలు పుట్టిస్తున్న ప్రణీత.. పెళ్లి తరువాత కూడా అదే డోస్!
    4/10
    మొదట్లో తెలుగులో ఆమెకు ఫెయిల్యూర్స్ వచ్చాయి. 
     మళ్ళీ తెలుగులో ఆఫర్లు దక్కలేదు. ఎక్కువ శాతం కన్నడ తమిళ సినిమాలోని నటించింది. 
     
    Pranitha Subash: ట్రెడిషినల్ లుక్స్ తోనే సెగలు పుట్టిస్తున్న ప్రణీత.. పెళ్లి తరువాత కూడా అదే డోస్!
    5/10
    కమ్మడలో వరుస విజయాల తర్వాత తెలుగులో కూడా ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తరువాత మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు.

    6/10

    7/10
    భాషతో సంబంధం లేకుండా ప్రణీత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఇక ఈ బ్యూటీ మొదట్లో కన్నడ చిత్ర పరిశ్రమలో పోకిరి రీమేక్ లో నటించిన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
    Pranitha Subash: ట్రెడిషినల్ లుక్స్ తోనే సెగలు పుట్టిస్తున్న ప్రణీత.. పెళ్లి తరువాత కూడా అదే డోస్!
    8/10
    పక్కింటి అమ్మాయిలా క్యూట్ హీరోయిన్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో  తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న బ్యూటీ ప్రణీత సుభాష్. 
    Pranitha Subash: ట్రెడిషినల్ లుక్స్ తోనే సెగలు పుట్టిస్తున్న ప్రణీత.. పెళ్లి తరువాత కూడా అదే డోస్!
    9/10
    ఈ బ్యూటికి సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేసినా కూడా ఇట్టే వైరల్ అవుతున్నాయి.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X