twitter
    bredcrumb

    Honey Trap.. హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్‌లో మరో సంచలన చిత్రంగా..

    By Rajababu A
    | Published: Wednesday, July 21, 2021, 22:12 [IST]
    Honey Trap.. హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్‌లో మరో సంచలన చిత్రంగా..
    1/9
    దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... నా టీమ్ మెంబర్స్ అంతా నా కుటుంబ సభ్యుల్లా ఉంటారు. గంగపుత్రులు సినిమా నుంచి సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి నాతో 12 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. రఘు కుంచె మా టీమ్‌లో సభ్యుడు అయినందుకు సంతోషం. ఆర్పీ పట్నాయక్ మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు అని అన్నారు. 
    Honey Trap.. హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్‌లో మరో సంచలన చిత్రంగా..
    2/9
    సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్‌లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. తన పంథాలో ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం హనీ ట్రాప్. ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె చీఫ్ గెస్టులుగా పాల్గొన్నారు.
    Honey Trap.. హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్‌లో మరో సంచలన చిత్రంగా..
    3/9
    హానీ ట్రాప్ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు ఆర్పీ మాట్లాడుతూ... సొసైటీకి అవసరం అయ్యే పాయింట్‌తో కమర్షియల్‌గా సినిమాలు చేయడం దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ప్రత్యేకత. సినిమా వినోదాన్ని అందించేది కాదు దానికో ప్రయోజనం ఉంటుందని నమ్మే దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి ఒకరు. గొప్ప పేరున్న వ్యక్తులు ఇలాంటి హనీ ట్రాప్‌లో పడి తమ పేరు పాడు చేసుకుంటారు. ఈ మూవీని సునీల్ కుమార్ ఎంత బాగా తీసుంటారో ఊహించగలను అని అన్నారు. 
    Honey Trap.. హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్‌లో మరో సంచలన చిత్రంగా..
    4/9
    దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... నా టీమ్ మెంబర్స్ అంతా నా కుటుంబ సభ్యుల్లా ఉంటారు. గంగపుత్రులు సినిమా నుంచి సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి నాతో 12 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. రఘు కుంచె మా టీమ్‌లో సభ్యుడు అయినందుకు సంతోషం. ఆర్పీ పట్నాయక్ మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు అని అన్నారు. 
    Honey Trap.. హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్‌లో మరో సంచలన చిత్రంగా..
    5/9
    భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్న రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
    Honey Trap.. హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్‌లో మరో సంచలన చిత్రంగా..
    6/9
    నిర్మాత వివి వామనరావు మాట్లాడుతూ... కథా  రచయితగా ఈ సినిమాను ఊహించుకున్నానో అంతకన్నా బాగా సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు. నేను రాసిన స్క్రీన్ ప్లే బాగుందంటూ ఆయన ఎంకరేజ్ చేశారు. హనీ ట్రాప్ సినిమా ప్రివ్యూ చూసిన వాళ్లంతా చాలా బాగుంది అని చెప్పారు.
    Honey Trap.. హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్‌లో మరో సంచలన చిత్రంగా..
    7/9
    సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ... ఇలా ఓ సినిమా ఆడియో సీడీ పట్టుకుని చాలా రోజులవుతోంది. అంతా డిజిటల్ అయ్యాక, ఆడియో సీడీలు కనిపించడం లేదు. మళ్లీ హనీ ట్రాప్ ఆడియోతో మాకు ఇలాంటి అవకాశం కల్పించారు.  సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన గల్ఫ్ సినిమా బాగా ఇష్టం. నాకు సునీల్ గారి సినిమా‌లో నటించే అవకాశం వచ్చింది. మంచి సినిమాతో త్వరలో మీ ముందుకు వస్తాం అని తెలిపారు. 
    Honey Trap.. హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్‌లో మరో సంచలన చిత్రంగా..
    8/9
    నటుడు శివ కార్తీక్ మాట్లాడుతూ...సునీల్ కుమార్ రెడ్డి గారు మాకు గురువు లాంటి వారు. ఆయన గతంలో గల్ఫ్ అనే సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ఆయనతో ఇది నాకు రెండో సినిమా. హనీ ట్రాప్ లో మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించారు. మా సినిమాను విష్ చేసేందుకు వచ్చిన ఆర్పీ పట్నాయక్ గారికి, రఘు కుంచె గారికి థాంక్స్. అన్నారు.

    Honey Trap.. హాట్ హాట్‌గా హల్‌చల్ చేస్తున్న ఫోటోలు.. సునీల్ కుమార్ డైరెక్షన్‌లో మరో సంచలన చిత్రంగా..
    9/9

    సినీ గేయ రచయిత యెక్కలి రవీంద్ర బాబు మాట్లాడుతూ హనీ ట్రాప్ మూవీకి వామనరావు మంచి కథా స్క్రీన్ ప్లే అందించారు. ఆ కథా స్క్రీన్ ప్లేను సునీల్ కుమార్ రెడ్డి గారు ఆసక్తికరంగా తెరకెక్కించారు. నాకు ఈ సినిమాలో పాటల రాసే అవకాశం కలిగింది. పాటలు బాగా వచ్చాయి అని అన్నారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X