twitter
    bredcrumb

    Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు, తలసాని సమక్షంలో(ఫోటోలు)

    By Bhargav Reddy
    | Updated: Sunday, October 17, 2021, 10:28 [IST]

    Manchu Vishnu Panel Oath Taking Ceremony Photos are here


      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    1/10

    తన ప్యానల్ సభ్యులతో మంచు విష్ణు 


      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    2/10

     ఆ ఎఫెక్ట్ ఈరోజు జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా కనిపించింది, ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి ఒక్క సభ్యుడు కూడా హాజరు కాలేదు.


      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    3/10

    ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం 'మా'కి రాజీనామా చేసింది.


      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    4/10

    ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు 'మా' కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    5/10

    ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    6/10

    విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. 


      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    7/10

    ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ సమక్షంలో 'మా' నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. 


      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    8/10

    తాజాగా మంచు విష్ణు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 


      Manchu Vishnu ప్యానల్ ప్రమాణ స్వీకారం.. మోహన్ బాబు,  తలసాని సమక్షంలో(ఫోటోలు)
    9/10

    సీనియర్ ఆర్టిస్టులకు ఫించను అందించే విషయంలో చర్యలు తీసుకుంటానని అధ్యక్షుడిగా ఫైల్‌పై తన మొదటి సంతకాన్ని పెట్టారు విష్ణు. 


    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X