twitter
    bredcrumb

    Bheemla Nayak: కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు..ఇది కదా పవన్ క్రేజ్ అంటే!

    By Bhargav Reddy
    | Updated: Friday, March 25, 2022, 21:03 [IST]
    Bheemla Nayak: కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు..ఇది కదా పవన్ క్రేజ్ అంటే!
    1/13
    తాజాగా డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవర్‌స్టార్‌ అభిమానులు ఓ వినూత్నమైన ఎలివేషన్‌ కార్యక్రమాన్ని  హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటుచేశారు.
    Bheemla Nayak: కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు..ఇది కదా పవన్ క్రేజ్ అంటే!
    2/13
      భీమ్లా నాయక్‌ ఎలివేషన్ కటౌట్

    3/13

    4/13

    5/13

    6/13

     క్రేన్‌ కు వేలాడదీసిన ఈ జీపు నెక్లెస్‌ రోడ్‌లో అన్ని వైపులా కనిపించేలా చేయడంతో పాటుగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోని పాటలతో  వీక్షకులలో ఆసక్తిని రేకిత్తించారు.

    Bheemla Nayak: కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు..ఇది కదా పవన్ క్రేజ్ అంటే!
    7/13

    పవన్‌ కళ్యాణ్‌ మాస్కులు ధరించి సందడి చేసిన అభిమానులు నెక్లెస్‌ రోడ్‌లో సందడి చేయడమే కాదు, ఈ ఎలివేషన్‌ను ఆవిష్కరించారు. 

    Bheemla Nayak: కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు..ఇది కదా పవన్ క్రేజ్ అంటే!
    8/13

    ఒక సినిమా ప్రమోషన్‌ కోసం భారీ స్ధాయిలో ఎలివేషన్‌ చేయడం ఇదే తొలిసారి కావడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    Bheemla Nayak: కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు..ఇది కదా పవన్ క్రేజ్ అంటే!
    9/13
    ‘కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు’ అని ‘గబ్బర్‌ సింగ్‌’లో  చెప్పినట్లుగా ‘భీమ్లానాయక్‌’ సినిమాలో  ఏ విధంగా అయితే పవన్‌ కళ్యాణ్‌ జీపుపై కూర్చుంటాడో అదే తరహాలో  జీపుపై  పవన్‌ కటౌట్‌ను ఆవిష్కరించారు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X