twitter
    bredcrumb

    Liger : పంజాబ్ పొలాల్లో అనన్యతో విజయ్ దేవరకొండ.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Saturday, August 13, 2022, 19:21 [IST]
    vijay devarakonda liger movie latest promotion, విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతోంది.
    అయితే లైగర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు.
    Liger : పంజాబ్ పొలాల్లో అనన్యతో విజయ్ దేవరకొండ.. లేటెస్ట్ ఫొటోస్
    1/6
    చూస్తూ ఉంటే లైగర్ సినిమా ఒక రెగ్యులర్ హిందీ హీరో చేసినట్లుగానే విజయ్ దేవరకొండ అక్కడ సినిమాను జనాల్లోకి తీసుకు వెళుతున్నాడు.
    Liger : పంజాబ్ పొలాల్లో అనన్యతో విజయ్ దేవరకొండ.. లేటెస్ట్ ఫొటోస్
    2/6
    విజయ్ దేవరకొండ పంజాబ్ స్పెషల్ ట్రాక్టర్ పై ఎక్కి ఫోటోలకు స్టిల్స్ కూడా ఇచ్చాడు. ఇక పక్కనే అనన్య పాండే కూడా విజయ్ తో కలిసి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
    Liger : పంజాబ్ పొలాల్లో అనన్యతో విజయ్ దేవరకొండ.. లేటెస్ట్ ఫొటోస్
    3/6
    కేవలం ప్రమోషన్స్ మాత్రమే కాకుండా అక్కడ ఉండే నేచర్ ను కూడా విజయ్ దేవరకొండ ఎంతగానో ఆస్వాదిస్తున్నాడు. అనన్య పాండేతో విజయ్ పొలంలో చాలా సరదాగా గడిపిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
    Liger : పంజాబ్ పొలాల్లో అనన్యతో విజయ్ దేవరకొండ.. లేటెస్ట్ ఫొటోస్
    4/6
    అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండ, అలాగే హీరోయిన్ అనన్య పాండే తో కలిసి పంజాబ్ రాష్ట్రంలో ప్రమోషన్స్ చేశాడు.
    Liger : పంజాబ్ పొలాల్లో అనన్యతో విజయ్ దేవరకొండ.. లేటెస్ట్ ఫొటోస్
    5/6
    అయితే లైగర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. 
    Liger : పంజాబ్ పొలాల్లో అనన్యతో విజయ్ దేవరకొండ.. లేటెస్ట్ ఫొటోస్
    6/6
    విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన మొట్టమొదటి ప్యాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X