Home» Telugu»Movies»2 Countries»Critics Review

    Critics Review

    • 2 కంట్రీస్ విషయానికి వస్తే ఫస్టాఫ్ మైనస్ అని చెప్పవచ్చు. సెకండాఫ్‌‌లో అమెరికాలో తెరకెక్కించిన సన్నివేశాలు కథకు బలాన్ని ఇచ్చేలా ఉంటాయి. కథలో ఉండే భావోద్వేగాన్ని చక్కగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ప్రేక్షకుల సహనం, ఓపికకు పరీక్ష తారాస్థాయికి చేరుకోవడం వల్ల సినిమాపై పట్టు సడలినట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనా కథలో ఉండే మంచి పాయింట్‌ను ఆసక్తికరంగా మలచకపోవడమనేది ఈ చిత్రానికి ప్రధానలోపం అనేది మెజారిటి ప్రేక్షకుల అభిప్రాయం.
     
    Get Instant News Updates
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X