Okkadu Migiladu Review
ప్రతి ఒక్కరికీ బ్రతకడానికి స్వేచ్ఛ, సమానత్వం ఉండాలి, మనం బావుంటే సరిపోదు....ఎదుటివారికి అన్యాయం జరిగితే స్పందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అదే సందేశంతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ కాన్సెప్టుకు కనెక్టయితే సినిమా నచ్చుతుంది. మరి దీనికి ఎంత మంది కనెక్ట్ అవుతారు అనే దానిపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.
Buy Movie Tickets
Related News