Rarandoi Veduka Chudham (2017)(U)
Critics Review
-
A wafer-thin and predictable story, 'RVC' comes with an excellent characterization of the heroine, and largely fine performances. Proper spacing of songs was needed. All said, there are elements that could appeal to family audiences.
-
On the whole, Rarandoi Veduka Chuddam is a decent family entertainer which has some good moments. It will surely take Chaitanya to the next league because of his improved stamina to hold a film together. Even though the first half is pretty ordinary, the makers add good drama, nice love story and strong emotions in the second half to save the film. The summer season will surely help the film get decent crowds to the theaters but we suggest you keep your expectations in check and watch the film with an easy going attitude.
-
On the whole, the film is a decent watch and youthful entertainer laced with emotions and family values.
రెండో భాగంలో అసలు కథ ఆసక్తికరంగా ఉంటుందనుకొన్న వారికి నిరాశే మిగిలింది. జగపతిబాబు, సంపత్ విడిపోవడం వెనుక ఉన్న ట్విస్ట్ ఎఫెక్టివ్‌గా లేకపోవడం మరింత నీరసంగా మారింది. కథకు ముగింపు ఏమిటో అనేది చాలా రోటిన్. చిన్నపిల్లాడిని అడిగినా ఏం జరుగుతుందో ఊహించివచ్చు. అది సమస్య కాదు. క్లైమాక్స్ వరకు సినిమాపై పట్టు సడలకుండా ప్రేక్షకుడిని ఎలా తీసుకెళ్లాడన్న దానిని బట్టే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు కల్యాణ్ కృష్ణ తడబాటుకు గురయ్యాడు. చైతూ, రకుల్ మధ్య రొమాన్స్‌ను మరింత పండించాల్సింది. నిన్నే పెళ్లాడుతా కథతో స్ఫూర్తి పొందినట్టు కనిపించే ఈ సినిమాపై కథనంపై దృష్టిపెట్టినట్టయితే చైతూ ఖాతాలో మరో భారీ హిట్ చేరేది. అన్నివర్గాల (బీ, సీ సెంటర్ల పక్కనపడితే) ప్రేక్షకులు ఆదరించడంపైనే ‘రారండోయ్' ఏ రేంజ్ హిట్ అనేది ఆధారపడి ఉంటుంది.