Telugu » Movies » Ungarala Rambabu » Critics Review

Ungarala Rambabu

(U/A) (2017)

Genre

Duration

2 hrs 20 mins

Audience Review

133 Ratings

Release Date

15 Sep 2017
Critics Reviews Audience Reviews Updated: October 04, 2017 11:04 AM IST

Ungarala Rambabu Review

సినిమా ఫస్టాఫ్ అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్లతో ఓ మోస్తరుగా టైమ్ పాస్ అవుతుంది. ఇక సెకండాఫ్ సాగే తీరు పరిశీలిస్తే ప్రేక్షకుడు శుభం కార్డు పడే వరకు కూర్చునే పరిస్థితి లేదు. ఈ విషయంలో దర్శకుడు క్రాంతి మాధవ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సునీల్ ఇలాంటి ఉంగరాలను నమ్ముకోకుండా కథ, కథనాలను నమ్ముకుంటే మంచింది.

Buy Movie Tickets