Telugu » Movies » Mister » Critics Review

Mister

(U/A) (2017)

Genre

Duration

2 hrs 40 mins

Audience Review

143 Ratings
4/5

Release Date

14 Apr 2017
Critics Reviews Audience Reviews Updated: September 13, 2017 11:05 AM IST

Mister Review

బలమైన కథ, పకడ్బందీగా కథనాన్ని నడిపించడం, వాటికి తోడు హాస్యాన్ని మేలవించడంలో దర్శకుడు శ్రీను వైట్లది అందెవేసిన చేయి అని గత చిత్రాలు నిరూపించాయి. మిస్టర్‌ చిత్రంలో కూడా తనకు అచ్చి వచ్చిన ఫార్మాలానే నమ్ముకున్నాడని అనిపిస్తుంది. రఘుబాబు, సినిమా డైరెక్టర్ పృథ్వీ, తెలంగాణ యాసలో పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి పులికొండ, అభయ్ బేతిగంటి పాత్రలతో కొత్త రకమైన హాస్యాన్ని పండించడానికి చేసిన ప్రయత్నం గత చిత్రాల్లో మాదిరిగా ఆకట్టుకోలేకపోయింది. కథలో అనేక ట్విస్టుల మధ్య ప్రేక్షకుడికి కామెడికి మింగుడుపడని ఔషధంలా మారింది. హాస్పిటల్ సీన్లు ప్రేక్షకుడి సహనానికి ఓ పరీక్షే..

ఎలాగైనా హిట్ సాధించాలన్న టెన్షన్‌లో ‘శ్రీను వైట్ల తడబాటుకు గురయ్యాడు. సినిమా నిడివిపై నియంత్రణ కోల్పోయాడు' అనే భావన ప్రేక్షకుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల ఆదరణ చూరగొనడం, మల్టిప్లెక్స్‌లకు ఆడియెన్స్‌ను రప్పించడం లాంటి అంశాలపైనే దర్శకుడి ఫేట్ ఆధారపడి ఉంటుంది. దూకుడు లాంటి మరో భారీ హిట్ శ్రీను వైట్లకు దక్కాలంటే మరో చిత్రం వరకు వేచి చూడాల్సిందే.

On the whole, Mister is one film which is only good in parts. There is some decent fun during the first half and also has a good star cast to support. But it is the execution which looks weak as the entire second half is disoriented and goes off track completely. Finally, if you do not mind the routine story and are okay with some over the top proceedings, you can give this film a shot only if you have nothing else to do. But for others who are looking for some thing interesting, look out for other options as well.

Telugu Best of 2017
 

Get all the buzzing scoop from the world of entertainment - Filmibeat