Celebs » Savitri
Famous For
Filmography
Go to: Filmography
Comments
  • choudarymv a year ago

    మహానటి సావిత్రి(2):: పాత్రోచిత సహజ నటనా సామ్రాజ్ఞి సావిత్రి,నవరస భరిత మహోన్నత నటనా మనోహరాజ్ఞి సావిత్రి,నవ పల్లవ లాలిత్య నవనీత నటనా నాదోపాస కోమలాజ్ఞి సావిత్రి,సరస సల్లాప సందోహ సౌకుమార్య సమున్నత నటనా విదూషాజ్ఞి సావిత్రి,మేలైన యువతకు జోడైన నిత్య నూతన విద్యార్ధిని సావిత్రి,భావ గాంభీర్య చిరు దరహాస వదన వీర విహారి సావిత్రి, విషాద పాత్ర పోషణ పరమావధి యందు పండిత పామర జన హృదయ రాజ్ఞి సావిత్రి,మెండైన తెలుగు తెరకు నిండైన విగ్రహ రూప లావణ్య లతాజ్ఞి సావిత్రి,సాటి గలరే వేరెవ్వరు మన సావిత్రికి!!

  • choudarymv a year ago

    మహానటి సావిత్రి(1):: చిత్రసీమలో దివి నుండి భువికి దిగిన తారామణి సావిత్రి, నటనాసీమమలో పాత్రకు సాటిలేని సజీవ ప్రాణ ప్రదాత సావిత్రి, జన హృదయసీమలో వినీల గగన విహంగ వీక్షిత సావిత్రి, సంసార సాగర సీమలో విధి వంచిత విషాద గాధ సావిత్రి !!

  • sudhindra 4 years ago

    A very good and talented heroine in telugu film during sixties

  • mohan 4 years ago

    never forget telugu film industry and compare each heroine to the savitri

  • ganesh 5 years ago

    very nice .looks good.traditional