twitter
    bredcrumb

    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!

    By Musti Prashanth
    | Published: Monday, May 23, 2022, 18:24 [IST]
    Cute Heroine Priyanka Arul Mohan latest stunning photo viral, ఇక ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతోంది. ఇక మొదటిసారి ఈ బ్యూటీ తన డ్రెస్ సైజ్ తగ్గించేసి గ్లామర్ అందాలతో షాక్ ఇచ్చింది. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో వివరాల్లోకి వెళితే..
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    1/10
    ప్రియాంక తెలుగులో శ్రీకారం అనే సినిమా కూడా చేసింది. శర్వానంద్ హీరోగా చేసిన ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. 
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    2/10
    ప్రస్తుతం ప్రియాంక రజనీకాంత్ 169వ సినిమాతో పాటు తెలుగులో కూడా ఒక రెండు ప్రాజెక్ట్ లపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    3/10
    ప్రియాంక మోహన్ తమిళంలో మాత్రం శివ కార్తికేయన్ డాక్టర్, డాన్ సినిమాలతో హిట్ కొట్టేసింది.
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    4/10
     మొదట కన్నడ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అనంతరం భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటోంది.
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    5/10
    ప్రియాంక చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తిని పెంచుకొని కాలేజ్ దశలో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, స్టేజ్ షోలతో నటనపై మరింత మక్కువను పెంచుకుంది. 
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    6/10
    మొదటి సినిమా సక్సెస్ అయిన అనంతరం అమ్మడు తెలుగు వారికి బాగా దగ్గరైంది. తమిళనాడుకు చెందిన ఈ బ్యూటీని చూసిన వారు తెలుగమ్మాయి అని అనుకున్నారు.
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    7/10
    చూడగానే చిరునవ్వుతో చాలా హోమ్లీగా కనిపించే ప్రియాంక అరుల్ మోహన్ మొదట నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. 
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    8/10
    ఇక మొదటిసారి ప్రియాంక అరుల్ మోహన్ గ్లామరస్ అందాలతో షాక్ ఇచ్చింది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 
    Priyanka Arul Mohan: మొదటిసారి హాట్ అందాలతో కవ్విస్తున్న ప్రియాంక.. బ్యూటీఫుల్ స్టిల్స్!
    9/10
    ఇక ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X