By Chetupelli Sanjivkumar
| Updated: Thursday, October 6, 2022, 17:00 [IST]
Beautiful Heroine Shraddha Das Showing Her Waist In Latest Photoshoot And Pics Goes Viral.
1/10
Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/heroine-shraddha-das-latest-photoshoot-goes-viral-fb84247.html
2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్‌తో పాటు మరో హీరోయిన్గా నటించింది.
2/10
Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/heroine-shraddha-das-latest-photoshoot-goes-viral-fb84247.html#photos-1
ఇందులో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ.
3/10
Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/heroine-shraddha-das-latest-photoshoot-goes-viral-fb84247.html#photos-2
ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చిన శ్రద్ధాకు అంతగా పేరు ఏం రాలేదు. తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2.
4/10
Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/heroine-shraddha-das-latest-photoshoot-goes-viral-fb84247.html#photos-3
తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.
5/10
Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/heroine-shraddha-das-latest-photoshoot-goes-viral-fb84247.html#photos-4
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రద్ధాదాస్ సో బ్యూటీఫుల్, స్మైలింగ్ క్వీన్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్.
6/10
Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/heroine-shraddha-das-latest-photoshoot-goes-viral-fb84247.html#photos-5
రెడ్ అండ్ బ్లూ హాఫ్ సారీలో అందంగా నవ్వుతూ తన నాభి అందాలను ఘాటుగా ఎక్స్ పోజ్ చేసింది ఈ బ్యూటి. సిగ్గు పడుతూ, సంతోషంగా, నవ్వుతూ ఎలాంటి జ్యూయలరి లేకుండా వయ్యారంగా కెమెరాకు పోజులిచ్చింది.
7/10
Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/heroine-shraddha-das-latest-photoshoot-goes-viral-fb84247.html#photos-6
కానీ హాట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోషూట్లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది శ్రద్ధా దాస్. మరోసారి తన సొగసైన నాభి అందాలను అందంగా నవ్వుతూ ప్రదర్శించింది ఈ బ్యూటిఫుల్ గ్లామర్ క్వీన్ శ్రద్ధా దాస్.
8/10
Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/heroine-shraddha-das-latest-photoshoot-goes-viral-fb84247.html#photos-7
ఆ తర్వాత డార్లింగ్, నాగవల్లి, పీఎస్వీ గరుడ వేగ వంటి ఎన్నో సినిమాల్లో మెరిసింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రావట్లేదు ఈ అమ్మడికి.
9/10
Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్ Photos: Latest HD Images, Pictures, Stills & Pics - Filmibeat Telugu
/photos/heroine-shraddha-das-latest-photoshoot-goes-viral-fb84247.html#photos-8
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం అల్లరి నరేష్ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం మూవీతో పరిచయమైంది.