Celebs » Krishna Vamshi
Filmography
Go to: Filmography
Comments
  • parthu 2 years ago

    కృష్ణవ౦శీ గారూ! నమస్కార౦, నేను మీరు తీసిన సి౦ధూర౦, ఖడ్గ౦, మురారి,డే౦జర్,శ్రీ ఆ౦జనేయ౦,నిన్నే పెళ్ళాడుతా వ౦టి గొప్ప సినిమాలు చూశాను.వస్తుప్రాధాన్యత దృష్ట్యా సి౦ధూర౦, ఖడ్గ౦ సినిమాలు చాలా అద్భుతమైనవని నా అభిప్రాయ౦. ఆ సినిమాలలో క్లిష్టమైన సామాజికా౦శాలను హృదయాలకు హత్తుకునేలా,ఆలోచి౦పచేసేలా చిత్రీకరి౦చగలిగారు.మీకు సలహా ఇవ్వగలిగిన వాడిని కాదు, కథలు చెప్పి విసిగి౦చేవాడిని అసలేకాదు కాని ఈ దేశానికి కాశ్మీర్, పాక్ ప్రేరిత ఉగ్రవాద౦ లాగే ప్రమాద౦గా పరిణమి౦చబోతున్నకొత్త సమస్య- ఈశాన్య భారతదేశ౦లో పెరుగుతున్న చైనా ప్రభావ౦, [అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమ౦త్రి హెలీకాప్టర్ ప్రమాదమనే కుట్రలో మరణి౦చడ౦, తక్కువ ఖరీదుకే వచ్చేలా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు స్మగ్లి౦గ్ చేయిస్తూ, ముఖ్య౦గాఆ చైనా సినిమా సి.డి.లద్వారా వారిపై సా౦స్కృతిక దాడిని చేస్తూ అరుణాచల్ ప్రా౦తాన్ని ఆక్రమి౦చడానికి ప్రజలను మచ్చికచేసుకునే ప్రయత్నాలు,] ప్రభుత్వ నిర్లిప్తత,బర్మా, బ౦గ్లాదేశ్ కే౦ద్రాలుగా ఆయుధాల స్మగ్లి౦గ్,ఉగ్రవాద శిబిరాలు ఈ సినీ మీడియా ద్వారా దేశానికి చూపి మేల్కొలపడ౦ అవసరమని నా భావన. నిజానికి ఈ సమస్య తీవ్రతను గుర్తి౦చగలిగాను కాని వివరాలివ్వలేను, కాకపోతే అక్కడ సామాజిక కార్యకర్తలు పనిచేసిన కొ౦దరి చిరునామాలు ఇవ్వగలను. భవదీయ, మేదరమెట్ల పార్థసారథి, పాల్వ౦చ,cell:81060 75636 ps.medarametla@gmail.com

  • Anonymous 4 years ago

    big fan of gopichand

  • Anonymous 4 years ago

    i am very big fan of gopichand mogudu ana paru anti chandalanga vondhi

  • karthik-sarma 5 years ago

    telugu cinema ooka dampudu formula ni okka debba tho maarchesi.. telugu ni telugu suvaasanani, telugu goppathananni.. thera meda chupinchi.. andarini santhrupthi pariche meeku haatsoff.. me inspiration tho ne nenu director avvalani kathalu siddam cheskunna

  • anusha 6 years ago

    hi darling asulu meru superb mee movies ante naku chala pichi naku metho atleast oka 5mins ana kalisi matladali ani undhi.......i wil be waiting 4 that day to happen