Telugu » Movies » Upendra 2 » Critics Review

Upendra 2 (U/A)

Audience Review

108 Ratings

Release Date

14 Aug 2015
Critics Reviews Audience Reviews Updated: January 04, 2016 03:11 PM IST

On the whole, Upendra 2 is one the most confusing and off beat film in the recent past. Not once during the film, the proceedings flow with a direction and irritate the audience bit time. Other than Upendra’s histrionics, this film will test your patience to another level. If you are curious enough and still want to go ahead and see what Upendra is up to in this crazy caper, watch it at your own risk.

‘ఉపేంద్ర’ ఎండింగ్ లో ‘నేను’ అనేది ఒక భావన, దానికి ఇప్పుడు ‘నువ్వు’ అనే భావనకి మధ్య సంబంధం గురించి చెప్పాలనుకున్నా, మధ్యలో ఎక్కడో లింక్ తెగినట్టు కనపడింది. అలాగే క్యారెక్టర్స్ ను ఎక్కువగా, మిస్టరియస్ గా చూపాలనుకోవడం దానికి చివర్లో ముగింపు ఇస్తూ రావడం బాగానే ఉన్నా, నువ్వు గురించి చెప్పే అసలు కన్ క్లూజన్ అలాగే వదిలేశాడు. ఉపేంద్ర డైరెక్షన్ అంటేనే వెరైటీ. కథతో సంబంధం లేకుండా అలాంటి విలక్షణతను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.

బాటమ్ లైన్: గజిబిజీ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను తికమక పెట్టే ‘ఉపేంద్ర-2’

Buy Movie Tickets