Critics Review

    • దసరా బరిలో జై లవకుశ, స్పైడర్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాల మధ్య ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం మహానుభావుడు. జై లవకుశ, స్పైడర్ చిత్రాలపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వచ్చిన మహానుభావుడు చిత్రంపైనే ఎక్కువ దృష్టి పడింది. పండుగ హీరో అనే ముద్ర వేసుకున్న శర్వానంద్‌పై సానుకూల అభిప్రాయమే వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువయ్యే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రంలో వినోదానికి పెద్ద పీట వేయడం సినిమాకు అనుకూలంగా మారే అంశం. ప్రేక్షకులకు కనెక్ట్‌గా అవడానికి స్కోప్ ఉన్న చిత్రం భారీ చిత్రాలకు పోటీ ఇవ్వడం ఖాయమే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
    • On the whole, Mahanubhavudu is a good and clean family entertainer which has some very entertaining moments throughout. The unique concept of OCD and the fun generated through it will click with every section of the audience. Apart from the concept, rest of the story is old school and the film has a bit slow first half. If you ignore these aspects, Mahanubhavudu will be a perfect choice among the festival releases and ends up as a happy watch with your entire family. Go book your tickets.

    Popular Web Series

    • TVF Inmates
      TVFPlay
      Oct 13 2017
      Comedy,Drama
    • YOU
      Netflix
      Dec 26 2019
      Crime,Drama
    • Time Enna Boss
      Amazon
      Sep 18 2020
      Comedy
    • Hundred
      Disney+ Hotstar
      Apr 25 2020
      Comedy,Drama,Action & Adventure
    • Breaking Bad
      AMC
      Jul 15 2012
      Drama
     
    Get Instant News Updates
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X