Telugu » Movies » Ami Tumi » Critics Review

Ami Tumi

(U)

Genre

Duration

2 hrs 8 mins

Audience Review

118 Ratings

Release Date

09 Jun 2017
Critics Reviews Audience Reviews Updated: September 13, 2017 10:58 AM IST

చాలా రొటీన్ కథను ఎంచుకొన్న దర్శకుడు ఇంద్రగంటి బలమైన సన్నివేశాలను రాసుకోకపోవడం ప్రధాన లోపంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పాత్రలు, పాత్రధారులు ఎంపిక ఈ చిత్రానికి మరో మైనస్. పాత్రల చిత్రీకరణ చాలా పేలవంగా కనిపిస్తుంది. దర్శకుడి ప్రతిభ గురించి చెప్పుకోవాల్సి వస్తే అదీ వెన్నెల కిషోర్ ట్రాక్ మాత్రమే. అది తప్ప ప్రేక్షకుడిని అలరించే అంశాలు మచ్చుకు కనిపించవు. ఒక సీరియస్ అంశాన్ని హాస్యంగా మలిచి.. స్క్రూబాల్ కామెడీగా అని చెప్పిన చేసిన ప్రయోగం వికటించిందనే చెప్పవచ్చు.

సత్తా ఉన్న దర్శకుడిగా ముద్ర వేసుకొన్న ఇంద్రగంటి ఎలా ట్రాక్ తప్పాడో ఓ పట్టాన అర్థం కాదు. సినిమాను చాలా సులభంగా చుట్టేశాడా అనే భావన కలుగుతుంది. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి పాత్రలనే నమ్ముకొన్న దర్శకుడు హీరో, హీరోయిన్ల పాత్రలను పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది.

On the whole, Ami Tumi is a very healthy comedy which has some entertaining moments throughout. The film will especially do well at the A centers because of its urban comedy touch. Vennela Kishore is the star as he makes this film which has a simple and predictable story line quite enjoyable with his hilarious performance as Sree Chipili. Watch it for him.

Picking up a simple plot of two love couple interlinked with each other who have a normal conflict, director Indraganti blows away with his mastermind script. The way he has penned the screenplay and the scenes. “Ami Thumi” is a laugh riot. Don’t miss it.

Ami Thumi is a onetime watch. Don’t try to find logics and just enjoy Indraganti’s directorial situational comedy. For its minimum budget, there are good chances it recovers the cost from A centres.

Ami Tumi is an interesting fun-filled movie where Vennela Kishore outshines everyone to provide the necessary entertainment.

Plus points of the film are actors and clean comedy. But, narration is flat. Story is highly predictable because it’s simple. The screenplay lacks any high points. On a whole, Ami Thumi is vegetarian comedy that appeals to a limited set of audiences.

Buy Movie Tickets