Telugu » Movies » Fidaa » Critics Review

Fidaa

(U) (2017)

Genre

Duration

2 hrs 14 mins

19  Audience Reviews

231 Ratings
3.75/5

Release Date

21 Jul 2017
Critics Reviews Audience Reviews Updated: December 05, 2017 10:18 AM IST

Fidaa Review

రెండు లైన్ల చిన్న కథను రెండున్నర గంటలపాటు కథగా మార్చి ప్రేక్షకుడిని ఎక్కడా ఇబ్బందిపెట్టకుండా కూర్చొపెట్టడంతోనే ఈ సినిమా బలమేంట్ చెప్పాడు శేఖర్ కమ్ముల. మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలు, అత్త, మామ, అక్క, తండ్రి మధ్య ఉండే ప్రేమను అమోఘంగా తెరపై ఆవిష్కరించారు. ఆనంద్, హ్యాపీడేస్, గోదావరి లాంటి ఫ్యామిలీ, ఫీల్‌గుడ్ సినిమాల కొరతను తీర్చే విధంగా ఫిదాను రూపొందించారు. ఫిదాను చూసి ప్రేక్షకుడి ఫిదా అవ్వడమనేది గ్యారెంటీ.. కానీ సాయి పల్లవి, వరుణ్ ఫెర్మార్మెన్స్ చూసి మాత్రం తప్పకుండా ప్రేమలో పడటం ఖాయం. పక్కా పైసావసూల్ చిత్రం ఫిదా.

Fidaa is one film that has a racy, engaging first half. But the second half dips down and manages to pick up during the end. Sai Pallavi tops the show with her flawless performance. Varuntej has been impressive.

ఫస్ట్ హాఫ్ లో పాత్రల పరిచయాలు, కొన్ని సరదా సన్నివేశాలు ఇంటర్వెల్ లో చిన్న ట్విస్ట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఎమోషన్ బాగుంది. అక్కడక్కడా వచ్చే డైలాగ్ కామెడీ పర్వాలేదు. సినిమాలో ట్రీట్మెంట్ కొత్తగా లేకపోయినా కూడా, హేట్- లవ్ స్టోరీతో అలా సాగిపోతుంటుంది.

On the whole, Fidaa is one of the best love stories made in the recent times. The film has superb fun, good romance and moreover some moving emotions which will be loved by the entire section of the audience. The film is bound to do well in the overseas and other areas as it has clean entertainment. If you ignore the predictable story line, Sai Pallavi and Varun Tej will entertain you to the fullest. A must watch this weekend.

A fun filled family entertainer with a simple and easy story that makes you leave with a good feeling. Both Varun Tej and Sai Pallavi have done a good job. It is a simple, heartwarming story based on emotional bonds between family members and relations filled with love.

Telugu Best of 2017
 

Get all the buzzing scoop from the world of entertainment - Filmibeat